అర్థం : కార్తీకమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్ధశి
ఉదాహరణ :
రూప చతుర్ధశి రోజున ప్రజలు శరీరంపై నలుగుపిండి మొదలైనవాటిని రాసుకుంటారు
పర్యాయపదాలు : రూపచతుర్ధశి
ఇతర భాషల్లోకి అనువాదం :
कार्तिक मास के कृष्ण पक्ष की चतुर्दशी।
रूपचतुर्दशी के दिन लोग शरीर में उबटन आदि लगाते हैं।