పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యోధుడు అనే పదం యొక్క అర్థం.

యోధుడు   నామవాచకం

అర్థం : యుద్ధంలో పోరాడేవారు

ఉదాహరణ : అతడు ఒక వీరత్వం కలిగిన సైనికుడు.

పర్యాయపదాలు : సిపాయి, సైనికుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

सेना या फौज में रहकर लड़ने वाला।

वह एक बहादुर सैनिक है।
जंवा, जवाँ, जवान, जोधा, पलटनिया, फ़ौज़ी, फ़ौजी, फौजी, भट, योद्धा, योधा, लड़ाका, सिपाही, सैनिक

అర్థం : ఇతరుల బారినుండి మనల్ని రక్షించుకొనేందు ఏర్పర్చుకొన్న వ్యక్తి.

ఉదాహరణ : ఇదిరాగాంధీని అంగరక్షకులే హత్య చేసినారు.

పర్యాయపదాలు : అంగరక్షకుడు, అతిరధుడు, అస్త్రజీవుడు, ఆయుధజీవి, కాపరి, దాడికాడు, పోటుబంటు, బంటు, భటుడు, శస్త్రధరుడు, సమరధుడు, సైనికుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सैनिक या सेवक जो किसी व्यक्ति विशेष की रक्षा के निमित्त उनके साथ रहते हों।

इन्दिरा गाँधी की हत्या उनके अङ्गरक्षकों ने ही कर दी।
विशेष सुरक्षा समूह के सैनिक प्रधानमन्त्री के अङ्गरक्षक होते हैं।
अंगरक्षक, अंगसंरक्षी, अङ्गरक्षक, तनूपान, बॉडीगार्ड, सुरक्षागार्ड

Someone who escorts and protects a prominent person.

bodyguard, escort

అర్థం : యుద్ధంలో వెన్నుచూపని వాడు

ఉదాహరణ : నిజమైన యోధుడు యుద్ధభూమిలో ప్రాణాలను విడుస్తాడు కాని వెనుతిరగడు.

పర్యాయపదాలు : వీరుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

Someone engaged in or experienced in warfare.

warrior

అర్థం : యుద్ద విద్యలలో ఆరితేరిన వాడు

ఉదాహరణ : యుద్దం గెలవడానికి మీకు యోధుడు కావాలి


ఇతర భాషల్లోకి అనువాదం :

योद्धा होने की अवस्था।

युद्ध जीतने के लिए आप में योद्धापन होना चाहिए।
योद्धापन, योधापन

Skills that are required for the life of soldier.

soldiering, soldiership