అర్థం : యుద్ధం చేయాలని ఆశ కలగడం.
ఉదాహరణ :
యుద్దంచేయాలనేకోరిక గల రాజు ఆలోచించ కుండా ఇతర దేశాల పై ఆక్రమణ చేస్తాడు
పర్యాయపదాలు : పోరుచేయుకోరిక, రణంచేయాలనేకోరిక
ఇతర భాషల్లోకి అనువాదం :
युद्ध की इच्छा करनेवाला।
युद्धेच्छुक राजा ने बिना सोचे-समझे पड़ोसी देश पर आक्रमण कर दिया।