అర్థం : ప్రత్యక్షంగా ఏర్పడు భావన
ఉదాహరణ :
మహాత్మగాంధి గారు భగవంతుని ఉనికే నాకు ప్రత్యక్ష జ్ఞానం అని చెప్పారు.
పర్యాయపదాలు : ప్రత్యక్ష అనుభూతి, ప్రత్యక్ష జ్ఞానం, ప్రవీణత
అర్థం : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.
ఉదాహరణ :
క్రికెట్లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.
పర్యాయపదాలు : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రవీణత, యోగ్యత
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।
क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skill