అర్థం : పశువులను సరైన విధంగా పెంచి పోషించే మరియు బాగుపరిచే విద్య.
ఉదాహరణ :
రాకేశ్ పశుసంవర్ధక విజ్ఞానపు విద్యార్థి.
ఇతర భాషల్లోకి అనువాదం :
पशुओं को ठीक तरह से रखने,पालने-पोसने और उनकी नस्ल सुधारने की विद्या या कला।
राकेश पशुपालन विज्ञान का विद्यार्थी है।