అర్థం : ఇంకొంత సమయాన్ని ఇచ్చుట
ఉదాహరణ :
ఈ పని కోసం గడవు పెంచడానికి వీలుకాదు.
పర్యాయపదాలు : గడువు, నియమితకాలం, నిర్ధారించినకాలం, వాయిదాకాలం, వ్యవది
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी एक नियत समय से दूसरे नियत समय तक का काल।
इस काम के लिए नियत काल को बढ़ाया नहीं जा सकता।