సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నవ్వుతూ వేరొకరిని నిందించడం
ఉదాహరణ : తన నీచమైన పనుల కారణంగా అతను ప్రతిచోట అందరి పరిహాసానికి పాత్రుడయ్యాడు.
పర్యాయపదాలు : అపహాసితం, అపహాస్యం, అభిహసం, ఎకసకియం, ఎక్కిరింత, ఎగతాళి, గేలి, పరిహాసం, వెటకారం, వేళాకోళం, హేళన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
हँसते हुए किसी को निंदित ठहराने या उसकी बुराई करने की क्रिया।
The act of deriding or treating with contempt.
ఆప్ స్థాపించండి