పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నవగ్రహమాల అనే పదం యొక్క అర్థం.

నవగ్రహమాల   నామవాచకం

అర్థం : నవగ్రహ శాంతి కోసం తొమ్మిది రకాల రత్నాలను కలిపి మేడలో ధరించే మాల

ఉదాహరణ : అతను నవగ్రహాల శాంతి కోసం నవగ్రహమాల ధరించాడు.

పర్యాయపదాలు : నవరత్నాలమాల


ఇతర భాషల్లోకి అనువాదం :

गले में पहनने की एक माला जिसमें नौ ग्रहों की शांति के लिए नौ प्रकार के रत्न या नग जड़े रहते हैं।

वह नौ ग्रहों की शांति के लिए नौग्रही पहनता है।
नौग्रही, नौग्रही माला

Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).

necklace