పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ధ్వని సంబంధమైన అనే పదం యొక్క అర్థం.

ధ్వని సంబంధమైన   విశేషణం

అర్థం : ధ్వనికి చెందిన

ఉదాహరణ : వాయిద్యకారుడు వాద్యయంత్రాలను ధ్వనిసంబంధమైన పరీక్ష చేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

ध्वनि संबंधी या ध्वनि का।

वादक वाद्ययंत्र का ध्वानिक परीक्षण कर रहा है।
ध्वानिक

అర్థం : వర్ణవిజ్ఞాన అధ్యయనానికి సంబంధించిన

ఉదాహరణ : కొందరు పరిశోధిక విద్యార్ధులు ధ్వని సంబంధమైన విశ్లేషణ చేస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वनिम के वैज्ञानिक अध्ययन का या उससे संबंधित।

कुछ शोध-छात्र ध्वनिक विश्लेषण कर रहे हैं।
ध्वनिक

Of or relating to the scientific study of speech sounds.

Phonetic analysis.
phonetic