అర్థం : ధ్వనియుక్తముగా చెప్పబడిన
ఉదాహరణ :
పిల్లలొస్తూనే ఇల్లు అరుపులతో ప్రతిధ్వనించినది.
పర్యాయపదాలు : ప్రతిధ్వనించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఉచ్ఛారణ చేసే సమయంలో స్వరం నుంచి వచ్చే శబ్దం.
ఉదాహరణ :
అన్ని స్వరాలు ధ్వనిస్తున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :