అర్థం : డబ్బుతో సహాయం చేయడం
ఉదాహరణ :
గ్రామీణ ప్రజల ఆర్ధికసహాయంతో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.
పర్యాయపదాలు : ఆర్ధిక సహాయం
ఇతర భాషల్లోకి అనువాదం :
सहायता के रूप में दिया जानेवाला रुपया-पैसा या धन।
गाँव वालों के आर्थिक अनुदान से इस अस्पताल का निर्माण किया गया है।