అర్థం : పడమర దక్షిణ మధ్య భాగంలో వుండేది
ఉదాహరణ :
నేడు భారతదేశంలో నైఋతి భాగంలో తీక్షణమైన వర్షం కురుస్తోంది.
పర్యాయపదాలు : నైఋతి
ఇతర భాషల్లోకి అనువాదం :
दक्षिण-पश्चिम का या दक्षिण-पश्चिम से संबंधित।
आज भारत के दक्षिण-पश्चिमी भाग में तेज बारिश हो रही है।