అర్థం : చెక్కకు ఒక ఆకారాన్ని ఇవ్వడం
ఉదాహరణ :
పెద్ద స్ధంభాన్ని చెక్కుతున్నారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని రాయి లేదా లోహంపై తగిన పనిముట్లతో వ్రాసే పని.
ఉదాహరణ :
అతను పాలరాతిపై తన పేరును చెక్కాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Make an incision into by carving or cutting.
incise