పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిటికెడు అనే పదం యొక్క అర్థం.

చిటికెడు   నామవాచకం

అర్థం : బొటన వేలు మరియు చూపుడు వేలు సహయంతో ఏదైన తక్కువ మోతాదులో పట్టుకోవడం లేదా తీయడం

ఉదాహరణ : వరుడు చిటికెడు కుంకుమ తీసుకొని వధువు నుదిటి మీద పెట్టాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पकड़ने के लिए अँगूठे और तर्जनी का योग।

दूल्हे ने चुटकी में सिंदूर लेकर दुल्हन की माँग भरी।
चुटकी

అర్థం : ఎక్కువ కాకుండా కొద్దిగా వేసేటటువంటిది

ఉదాహరణ : ఆమె చిన్న డబ్బాలో నుండి ఒక చిటికెడు ఉప్పు తీసి సలాడ్ లో వేసింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

चुटकी भर कोई चीज़।

उसने डिब्बे में से एक चुटकी नमक निकालकर सलाद में डाल दिया।
चुटकी