అర్థం : చిన్నది మరియు అనిగి ఉండే ముక్కు
ఉదాహరణ :
అతని చప్పిడి ముక్కును చూసి పిల్లలందరూ నవ్వుతున్నారు.
పర్యాయపదాలు : చప్పిడి ముక్కు, దబ్బిడి ముక్కు
ఇతర భాషల్లోకి అనువాదం :
A short nose. Flattened and turned up at the end.
pug nose