పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గున్న ఏనుగు అనే పదం యొక్క అర్థం.

గున్న ఏనుగు   నామవాచకం

అర్థం : దంతములు లేని చిన్న మగ ఏనుగు

ఉదాహరణ : ఏనుగుల గుంపులో అన్నిటికంటే వెనుక ఒక గున్నఏనుగు మెల్లగా వెళ్తుంది.

పర్యాయపదాలు : చిన్నఏనుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना दाँत वाला छोटा नर हाथी।

हाथियों के झुंड में सबसे पीछे एक मकुना मंथर गति से जा रहा था।
मकुना

Five-toed pachyderm.

elephant