అర్థం : గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లలు తెల్లగా పుట్టడానికి పాలల్లో కలుపుకొని తాగే పువ్వు
ఉదాహరణ :
నాకు కుంకుమ పువ్వు వేసిన కేసరి అంటే చాలా ఇష్టం.
పర్యాయపదాలు : కాశ్మీర జన్మం, కాశ్మీరం, కుంకుమం, రక్తాంగం, లోహిత చందనం
ఇతర భాషల్లోకి అనువాదం :
Dried pungent stigmas of the Old World saffron crocus.
saffronఅర్థం : గర్భినిస్త్రీలు పాలల్లో వేసుకొని తాగేది
ఉదాహరణ :
రమేశ్ కుంకుమ పువ్వు టోకు వ్యాపారి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పిల్లలు ఎర్రగా పుట్టడం కోసం గర్భణీస్త్రీలు ఈ పూలను పాలలో వేసుకొని సేవిస్తారు.
ఉదాహరణ :
కుంకుమపువ్వును సుగంధపదార్థాలలో కాకుండా ధార్మిక కార్యాలలో కూడా ఉపయోగిస్తారు
పర్యాయపదాలు : అగ్నిశికం, కాశ్మీరజన్మం, కుంకుమం, కేసరం, గోరసం, జూఫరా, రక్తాంగం, వీరశఠం
ఇతర భాషల్లోకి అనువాదం :
Old World crocus having purple or white flowers with aromatic pungent orange stigmas used in flavoring food.
crocus sativus, saffron, saffron crocus