పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కీరదోసకాయ అనే పదం యొక్క అర్థం.

కీరదోసకాయ   నామవాచకం

అర్థం : కొద్ది పొడువుగా ఉండి కొద్ది బరువుగా ఉండి తీగకు కాసే కాయ

ఉదాహరణ : గ్రీష్మ ఋతువులో ప్రజలు దోసకాయను తినటానికి ఇష్ట పడతారు.

పర్యాయపదాలు : దోసకాయ


ఇతర భాషల్లోకి అనువాదం :

एक लंबा, पतला फल जो बेल पर लगता है।

गर्मी के मौसम में लोग ककड़ी खाना पसंद करते हैं।
ककड़ी, कर्कटी, चित्रफला, त्रपुकर्कटी, पाचका, पीनसा, मानधानिका, मूत्रफला, मूत्रला, स्नेक क्यूकम्बर

Edible seeds or roots or stems or leaves or bulbs or tubers or nonsweet fruits of any of numerous herbaceous plant.

veg, vegetable, veggie

అర్థం : ఒక తీగ ఇందులో పొడవాటి ఫలాలు కాస్తాయి ఇవి పచ్చళ్ళకు కూడా ఉపయోగిస్తారు

ఉదాహరణ : ఇసుక నేలల్లో దోసకాయ బాగా పండుతుంది.

పర్యాయపదాలు : దోసకాయ


ఇతర భాషల్లోకి అనువాదం :

एक बेल जिस पर लम्बे फल लगते हैं।

बलुई मिट्टी में ककड़ी की अच्छी पैदावार होती है।
ककड़ी, कर्कटी, चित्रफला, त्रपुकर्कटी, पीनसा, मानधानिका, मूत्रला, स्थूला

Any plant of the family Cucurbitaceae.

cucurbit