పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాకి అనే పదం యొక్క అర్థం.

కాకి   నామవాచకం

అర్థం : నల్లగా ఉండి కర్కషస్వరంతో అరిచే పక్షి

ఉదాహరణ : కాకి చెట్టు కొమ్మ మీద కూర్చొని కావ్-కావ్ అని అరుస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक काला पक्षी जो कर्कश स्वर में बोलता है।

कौआ पेड़ की डाल पर बैठकर काँव-काँव कर रहा है।
अरिष्ट, अलि, आत्मघोष, करार, करारा, काक, काग, कागा, कौआ, कौवा, चिरंजीव, दिवाटन, द्विक, धूलिजंघ, धूलिजङ्घ, नगरीवक, प्रातर्भोक्ता, महालोभ, महालोल, लघुपाती, वृक, शक्रज, शक्रजात

Black birds having a raucous call.

crow

అర్థం : చనిపొయిన తర్వాత పిండాకూడు తినడానికి ఆహ్వానించబడేవి

ఉదాహరణ : అమ్మ పిల్లవాడితో చెపుతుంది,తొందరగా తిను, లేదంటే కాకి వస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक कल्पित जीव का नाम, जिसका प्रयोग बच्चों को डराने, बहकाने आदि के लिए किया जाता है।

माँ बच्चे से कह रही थी, जल्दी खा लो, नहीं तो कोको आ जाएगा।
कोको, कोकोबाबा

అర్థం : శనిదేవుని వాహన పక్షి

ఉదాహరణ : ఇంటిపైకప్పు మీద ఒక జంట కాకులు కూర్చుని వున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

सफेद शरीर और काली चोंच वाला कबूतर।

छत पर कलटोरे का एक जोड़ा बैठा हुआ है।
कलटोरा