అర్థం : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
ఉదాహరణ :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
పర్యాయపదాలు : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చీకటి తొలగి సూర్యుడు వెలుగులోనికి వచ్చుట.
ఉదాహరణ :
ఉదయించిన సూర్యుని యొక్క ప్రకాశము నాలుగు వైపుల వెదజల్లుతున్నది.
పర్యాయపదాలు : ఉద్భవించగల, జన్నించగల
ఇతర భాషల్లోకి అనువాదం :