అర్థం : శరీరం లోపల ఉండే ఎముకల గూడు
ఉదాహరణ :
అతను సన్నగా ఉన్నాడంటే అతని అస్తిపంజరం కనిపిస్తోంది.
పర్యాయపదాలు : ఎముకలగూడు, కంకాళం, కరంకం, పంజరం
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर के अंदर हड्डियों का ढाँचा।
वह इतना दुबला है कि उसका अस्थि पंजर दिखाई देता है।The hard structure (bones and cartilages) that provides a frame for the body of an animal.
frame, skeletal system, skeleton, systema skeletale