అర్థం : మసాలా దినుస్సుల్లో వేసే సుగంధ ద్రవ్యము.
ఉదాహరణ :
అమ్మ ఈరోజు పలావ్లో దాల్చిన చెక్క వేయడం మరచిపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రకమైన వృక్షము దీని సుగంధభరిత చెక్కని మసాలాలో వేస్తారు
ఉదాహరణ :
కేరళలో దాసినిచెక్క బాగా పండుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Tropical Asian tree with aromatic yellowish-brown bark. Source of the spice cinnamon.
ceylon cinnamon, ceylon cinnamon tree, cinnamomum zeylanicum, cinnamon