Meaning : క్షత్రియుల మూల వంశాలలో రెండు ప్రసిద్ధమైన లేదా ఆ వంశాలలో ఒకటి సూర్యునికి సంబంధించిన ఒక వంశం
Example :
భగవంతుడైన రాముడు సూర్య వంశంలో అవతరించాడు
Synonyms : భాస్కరవంశం, రవికులం, రవివంశం, సూర్యవంశం
Translation in other languages :