Meaning : తమంతను తాము పరీక్షించుకొనే క్రియ.
Example :
ఆత్మవికాసం కోసము స్వయంపరీక్ష చాలా అవసరము.
Synonyms : స్వయం నిరీక్షణ
Translation in other languages :
स्वयं अपना निरीक्षण करने की क्रिया।
आत्मविकास के लिए आत्मनिरीक्षण बहुत ज़रूरी है।