Meaning : ఫలితం ఆశించకుండా చేసే పని
Example :
ఇప్పుడు నాకు రోజంతా యజమాని మందబుద్ది కొడుకుకి సేవ చేయాల్సి వస్తోంది
Synonyms : ఉపచారం చేయు, చాకిరీచేయు, పరిచర్యచేయు, సపర్యచేయు
Translation in other languages :
Meaning : దేవతలకు ,దేవుళ్ళకు ఆరాధించడం
Example :
గ్రామ ప్రజలు నవరాత్రిల్లో దేవికి సేవ చేస్తారు.
Translation in other languages :