Meaning : సీత పేరుగల ఒక పండు
Example :
అతను తన తోటలో ఎక్కువ సీతాఫలం చెట్లు వేశాడు.
Synonyms : సీతాఫలంకాయ
Translation in other languages :
Any of several tropical American trees bearing fruit with soft edible pulp.
custard apple, custard apple treeMeaning : తెల్లని గుజ్జు, నల్లని గింజలు కలిగిన తియ్యని పండు
Example :
అతను ప్రతిరోజు అల్పహారంలో ఒక సీతాఫలాన్ని తింటాడు.
Translation in other languages :
The fruit of any of several tropical American trees of the genus Annona having soft edible pulp.
custard apple