Meaning : సన్యాస జీవితాన్ని పొందిన ఒక స్త్రీ.
Example :
ఈ మందిరంలో యోగ సాధకరాలు పనిచేస్తున్నది.
Synonyms : యోగసాధకురాలు, విరాగిణి, సన్యాసిని, సాధుస్త్రీ
Translation in other languages :
वह स्त्री जिसने वैराग्य धारण कर लिया हो।
इस मंदिर की संन्यासिनी तीर्थ पर गयी हैं।A woman religious.
nun