Meaning : ఏదైనా పని మొదలగు వాటిలో సమవుజ్జిగా ఉండటం
Example :
క్రికెట్ ఆటలో భారత దేశం ఏదేశంతో నైనా పోటీ ఇవ్వగలదు
Synonyms : గట్టిపోటి ఇచ్చు
Translation in other languages :
किसी काम आदि में किसी की बराबरी करना।
क्रिकेट में भारत किसी भी देश को टक्कर दे सकता है।