Meaning : ఎదేని వస్తువు, అధికారము మొదలైన వాటిని సరిగ్గా ఉపయోగించుకోవటం
Example :
మనము సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి.
Synonyms : సద్వినియోగం
Translation in other languages :
किसी वस्तु,अधिकार आदि का अच्छे या सही ढंग से किया जानेवाला उपयोग।
हमें समय का सदुपयोग करना चाहिए।