Meaning : మానవుల మధ్య కలిగిన ప్రేమానుబంధాలు
Example :
మానవప్రేమ ద్వారా మాత్రమే ప్రపంచములో శాంతి స్తాపితమవుతుంది.
Synonyms : మానవప్రేమ, లౌకికప్రేమ
Translation in other languages :
मानव के प्रति समर्पित प्रेम।
मानव प्रेम द्वारा ही विश्व में शांति की स्थापना हो सकती है।