Meaning : ప్రేమతో వచ్చు కన్నీరు
Example :
చాలా రోజుల తరువాత తల్లి పిల్లవాడిని కలిసినందుకు అమ్మ కళ్ళు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.
Synonyms : ఆనందబాష్పాలు, వాత్సల్యపుకన్నీరు
Translation in other languages :
प्रेम के कारण आँख से निकलने वाला आँसू।
बहुत दिनों के बाद अपने बेटे से मिलकर माँ की आँखें प्रेमाश्रु से भर गयीं।