Meaning : సుఖము సంమృద్ధి మరియు కుశలతతో కూడిన అవస్థ.
Example :
మనం ఏపని చేసినా అది అందరికి మేలు చేసినట్లు ఉండాలి
Synonyms : మేలు
Translation in other languages :
A contented state of being happy and healthy and prosperous.
The town was finally on the upbeat after our recent troubles.