Meaning : శస్త్ర చికిత్సకు సంబందించిన.
Example :
శస్త్ర చికిత్స ముందు శస్త్ర చికిత్స ఉపకరణములను వేడి నీటిలో కడగ వలెను.
Synonyms : వ్రణ చికిత్సైన
Translation in other languages :
शल्योपचार से संबंध रखनेवाला।
शल्योपचार के पहले शल्योपचारिक उपकरणों को गरम पानी से धोते हैं।Of or relating to or involving or used in surgery.
Surgical instruments.