Meaning : శరీరంలో ఉండే అన్నీ అంగాలు.
Example :
కాళ్ళు, చేతులు, మొండం, తల మొదలుగునవి శరీర భాగాలు.
Synonyms : అంగాలు, అవయవాలు, శరీరభాగాలు, శరీరాంగాలు
Translation in other languages :
Any part of an organism such as an organ or extremity.
body part