Meaning : బట్టల నుండి సన్నగా పొడువుగా వేలాడేది
Example :
బట్టలు కుట్టే సమయంలో దర్జీ మాటిమాటికీ గుడ్డల నుండి వేలాడే దారాన్ని కత్తిరిస్తున్నాడు.
Translation in other languages :
वह सूत या रेशा जो कपड़े,कालीन आदि बुनी हुई वस्तु के बाहर निकला होता है।
कपड़ा सीते समय दर्जी बार-बार फुचड़े को काटकर अलग कर रहा था।