Meaning : మూతపడే స్థితిలో వుండటం
Example :
మీ కంపెనీ పడిపోయే స్థితిలో వుంది.
Synonyms : దివాలాస్థితిలోవుండు, నష్టస్థితిలోవుండు, పడిపోయేస్థితిలోవుండు
Translation in other languages :
बंद या खत्म होने की कगार पर होना।
आपकी कंपनी मरणतुल्य है।