Meaning : విరుద్దముగా విద్రోహక పని చేసేవాడు.
Example :
శత్రువైన రాజేష్ తమ స్నేహితుడికి కూడా అపాయాన్ని తలపెట్టాడు.
Synonyms : అభిఘాతకుడైన, ఒప్పనివాడైన, ద్రోహియైన, పగధారియైన, పగవాడైన, ప్రత్యర్థియైన, విరోధియైన, వైరియైన, శత్రువైన
Translation in other languages :
Boldly resisting authority or an opposing force.
Brought up to be aggressive and defiant.