Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word విచారించదగినవిషయం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

Meaning : ఆలోచించడానికి అనువైన విషయము

Example : పాశ్చాత్య సభ్యత యొక్క ఆధునీకరణము అనేది మన భారతీయులు విచారించదగిన విషయము. అన్నింటిలో ముందుండే అబ్బాయికి మార్కులు తగ్గడము విచారించదగిన విషయము.

Synonyms : ఆలోచించదగినవిషయం, ఊహించదగినవిషయం, చింతించదగినవిషయం, తలచవలసినవిషయం, భావించదగినవిషయం, యోచించదగినవిషయం


Translation in other languages :

वह विषय जिसपर विचार करना आवश्यक या उचित हो।

पाश्चात्य सभ्यता का अंधानुकरण हम भारतीयों के लिए एक विचारणीय विषय है।
विचारणीय विषय