Meaning : ఒక్కసారిగా కాక రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చెల్లించుట.
Example :
అతడు వాయిదా పద్ధతిలో బ్యాంకు ఋణం చెల్లించాడు.
Synonyms : కంతులవారీగా, గడువులవారీగా, వాయిదాపద్ధతిగా
Translation in other languages :
किस्त के रूप में।
उसने किस्तवार बैंक का कर्ज जमा किया।