Meaning : తాజా కూరలలో రాజా కూరగాయ
Example :
అమ్మ వంకాయ కూర వండుతుంది.
Translation in other languages :
Meaning : ఒక చిన్న మొక్క కాసే వంగపూత రంగులో ఉండే కూరగాయ.
Example :
రైతులు వంకాయ తోటలో కలుపు తీసున్నారు.
Translation in other languages :
Hairy upright herb native to southeastern Asia but widely cultivated for its large glossy edible fruit commonly used as a vegetable.
aubergine, brinjal, eggplant, eggplant bush, garden egg, mad apple, solanum melongena