Meaning : ఏదైనా పనిలో ఎక్కువ సంపాదించుట.
Example :
అతడు పండ్ల వ్యాపారంలో అధిక లాభం సాధించాడు.
Synonyms : లాభంపొందు
Translation in other languages :
किसी काम आदि में लागत से अधिक कमाना।
वह फल व्यापार के द्वारा बहुत ही लाभ कमाता है।