Meaning : కంటిలోపల ఉన్న పొర.
Example :
నేత్రపటలం దెబ్బతినడం వలన అతని కుడి కంటికి శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చింది
Synonyms : అక్షిపటలం, దృష్టిపటలం, నేత్రపటలం
Translation in other languages :
नेत्रगोलक की पिछली दीवार को ढकने वाली एक प्रकाश संवेदी झिल्ली जिस पर किसी वस्तु का प्रतिबिंब बनता है।
दृष्टिपटल सिकुड़ने की वज़ह से उसकी दाहिनी आँख का शल्य-कर्म कराना पड़ा।Meaning : దృష్టి పటలము.
Example :
కంటి రెటీనాకు గాయమైతె చూపు తగ్గుతుంది.
Synonyms : కంటి లోపలి పొర, నేత్రాంత పటలము