Meaning : రసాయనిక పదార్థాల పరీక్షలు మరియు ప్రయోగాలు జరుపు ప్రదేశము.
Example :
విద్యాలయాలలో రసాయనిక ప్రయోగశాల ఉంటుంది.
Synonyms : ప్రయోగశాల
Translation in other languages :
वह स्थान जहाँ किसी पदार्थ के रासायनिक तत्वों की परीक्षाएँ अथवा प्रयोग होते हैं।
विद्यालयों में रासायनिक-शालाएँ होती हैं।