Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word యువరాజపట్టాభిషేకం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

Meaning : పూర్వకాలంలో రాజు తన తర్వాత రాజ్యమేలడం కొరకు తన కుమారుని యువరాజుగా చేసే అధికారిక కార్యక్రమం

Example : కైకేయి రాముని యువరాజపట్టాభిషేకాన్ని జరగనివ్వలేదు.


Translation in other languages :

प्राचीन काल में राजा के उत्तराधिकारी पुत्र को युवराज बनाने के लिए किया जानेवाला अभिषेक।

कैकेयी ने राम का यौवराज्याभिषेक नहीं होने दिया।
यौवराज्याभिषेक