Meaning : బాధలేకపోయినప్పటికీ బాహ్యాడంబరం కోసం కార్చే కన్నీరు
Example :
మాటిమాటికీ మొసలి కన్నీరు కార్చే ఎవరైనా నిన్ను చూసి నేర్చుకోవాలి.
Translation in other languages :
झूठमूठ के आँसू या दिखावटी आँसू।
बात-बात पर मगरमच्छी आँसू बहाना कोई तुमसे सीखे।