Meaning : లెక్కింపుల్లో ముప్పై ఎనిమిదవ స్థానం తరువాత వచ్చేది.
Example :
మానేష్ యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరం చాలా మంచిగా వుంది.
Synonyms : 39వ
Translation in other languages :
गणना में उनतालीस के स्थान पर आनेवाला।
मानसी का उनतालीसवाँ साल बहुत अच्छा रहा।