Meaning : నవవిధ భక్తి మార్గాల లో ఒకటి ఇందులో ఇష్టదైవాన్ని తన స్నేహితునిగా భావించి ఉపాసిస్తాడు
Example :
సురదాస్ యొక్క భక్తిలో మిత్రభక్తి కనిపిస్తుంది.
Synonyms : సఖ్య భక్తి
Translation in other languages :
नवधा भक्ति का वह प्रकार जिसमें इष्ट देव को भक्त,अपना सखा मानकर उसकी उपासना करता है।
सूरदास की भक्ति में सखा भाव परिलक्षित होता है।(Hinduism) loving devotion to a deity leading to salvation and nirvana. Open to all persons independent of caste or sex.
bhakti