Meaning : ఉపయోగించిన తరువాత కొద్దిగా శేషముండుట.
Example :
అన్ని వస్తువులు కొన్న తరువాత కూడా నా దగ్గర మూడువందల రూపాయలు మిగిలాయి.
Synonyms : మిగిలించు, మిగిలిచ్చు, మిగిల్చు, మిగులజేయు, మిగులు, మిగుల్చు
Translation in other languages :
Have left.
I have two years left.