Meaning : పలుకదగిన మాట్లాడదగిన
Example :
ఇది అందరి ముందర మాట్లాడదగిన పదము కాదు.
Synonyms : ఉచ్చరించదగిన
Translation in other languages :
जिसका उच्चारण हो सकता हो या उच्चारण करने योग्य।
यह किसी अन्य के सामने उच्चारणीय शब्द नहीं है।Meaning : మాట్లాడడంలో సమర్థుడైన
Example :
వాక్చాతుర్యంగల రమేష్ తమ మాటలతో అందరిని ప్రభావితంచేస్తున్నాడు.
Synonyms : వాక్చాతుర్యంగల
Translation in other languages :
Expressing yourself readily, clearly, effectively.
Able to dazzle with his facile tongue.