Meaning : మరాఠీ మాతృభాషా కలిగినటువంటి
Example :
తాత్యాపారాలో మరాఠీ ప్రజల ఆధిక్యం ఉన్నది.
Synonyms : మరాఠీ భాషా
Translation in other languages :
जिनकी मातृभाषा मराठी हो।
तात्यापारा में मराठी लोगों की बहुलता है।Meaning : మహారాష్ట్రకు సంబంధించిన
Example :
నేతాజీ సంప్రదాయమైన మరాఠీ దుస్తుల అలంకారంలో వేదిక మీద కనిపిస్తారు.